గల్లా జయదేవ్ అరెస్ట్ : పోలీసుల మీదికి తిరగబడి..వదలమంటూ కోపగించి...
తుళ్లూరు రైతులతో కసిని అసెంబ్లీని ముట్టడించిన టీడీపీ నేత గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తుళ్లూరు రైతులతో కసిని అసెంబ్లీని ముట్టడించిన టీడీపీ నేత గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేయకుండా రోడ్డుమీద పడుకున్న జయదేవ్ ను బలవంతంగా లేపి తీసుకెళ్లారు. తనను పట్టుకున్న పోలీసుల మీదికి తిరగబడ్డ గల్లా జయదేవ్.