బారి వర్షాలతో సీలేరు కాంప్లెక్స్ కు జలకల
విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీలేరు కాంప్లెక్స్ వరద నీటితో పొంగి ప్రవహిస్తుంది.
విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీలేరు కాంప్లెక్స్ వరద నీటితో పొంగి ప్రవహిస్తుంది . ఎగువ ప్రాంతాలు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటి నిల్వలు మరియు వలసగెడ్డ, పాలగెడ్డ, ఇంతులూరివాగు లు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయిలోనే కొనసాగుతుంది.