Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఉచిత మెడికల్ క్యాంపు

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో మెడికల్ క్యాంపు లో పాల్గొన్న ఎమ్మెల్సీ  పప్పల చలపతిరావు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో మెడికల్ క్యాంపు లో పాల్గొన్న ఎమ్మెల్సీ  పప్పల చలపతిరావు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో ఉచితంగా మందులను పంపిణీ చేశారు

Video Top Stories