Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ తరువాత జగనే సంఘ సంస్కర్త...రెహమాన్

విశాఖ, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ చంద్రబాబు మీద విరుచుకుపడ్డాడు. 

విశాఖ, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ చంద్రబాబు మీద విరుచుకుపడ్డాడు. జగన్ ను జే టాక్స్ విషయంగా జగన్ ను విమర్శించడం సరికాదన్నారు. మధ్యనిషేదం అంటే విమర్శించే చంద్రబాబు ఒక్కసారి తమ పార్టీ చేసిన పనులు గుర్తుచేసుకోవలన్నారు.