Asianet News TeluguAsianet News Telugu

తుళ్లూరు స్పెషల్ టీ : చాయ్ దుకాణంలో పనిచేసిన మాగంటి బాబు

తుళ్ళూరులో భోగిమంటల కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎంపీ మాగంటి బాబు కాసేపు సరదాగా గడిపారు.

తుళ్ళూరులో భోగిమంటల కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎంపీ మాగంటి బాబు కాసేపు సరదాగా గడిపారు. అక్కడి చాయ్ దుకాణంలో టీ కాస్తూ, షాపు యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.