Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ జిల్లా యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల కలకలం

యువగళం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోకి ప్రవేశించనున్న తరుణంలో కొండపల్లి,ఇబ్రహింపట్నం లో ఏర్పాటు చేసిన బ్యానర్లు లో మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోటో లేకపోవడం గమనార్హం.

First Published Aug 19, 2023, 4:44 PM IST | Last Updated Aug 19, 2023, 4:44 PM IST

యువగళం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోకి ప్రవేశించనున్న తరుణంలో కొండపల్లి,ఇబ్రహింపట్నం లో ఏర్పాటు చేసిన బ్యానర్లు లో మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోటో లేకపోవడం గమనార్హం.ఫ్లెక్సీ ల్లో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, కేశినేని నాని,నెట్టం రఘు రాం, బాలకృష్ణ లతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్న దేవినేని రమణ ఫోటోలు ఉన్నాయి.