Asianet News TeluguAsianet News Telugu

జగన్ కి వాటిమీదున్న శ్రద్ధ కరోనా మీద లేదు...నిమ్మకాయల చినరాజప్ప

జగన్ ప్రభుత్వ పనితీరుపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. 
 

జగన్ ప్రభుత్వ పనితీరుపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ నే బెదిరిస్తున్నారు ఇక సామాన్యుల పరిస్థితేంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీది అరాచకప్రభుత్వం అన్నారు. ఏపీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. ఆ విషయం పట్టించుకోకుండా జగన్ ఎన్నికలకోసం వెంపర్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు.

Video Top Stories