Video news : పెట్రోల్ నింపుతుంటే చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం..
ఆదివారం ఉదయం సత్తెనపల్లి పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ నింపుతుంటో మంటలు చెలరేగాయి.
ఆదివారం ఉదయం సత్తెనపల్లి పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ నింపుతుంటో మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన మీద భిన్న వాదలను వినిపిస్తున్నాయి. పెట్రోల్ నింపే అబ్బాయి బ్లూ టూత్ ఆన్ చేయటం వలన మంటలు వచ్చాయని అంటున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.