Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రలో మరో పరిశ్రమలో ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది...

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఔషధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఔషధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రెండంతస్తుల్లో ఉన్న ఈ పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ సమయంలో అక్కడున్న 20మంది సిబ్బంది భయంతో పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రాణనష్టం ఏమీ లేదు కానీ.. ఆస్తినష్టం అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.

Video Top Stories