Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాలంలో పగబట్టిన అగ్నిదేవుడు.. రైతు నోట మంట...

కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 

First Published Apr 18, 2020, 10:21 AM IST | Last Updated Apr 18, 2020, 10:21 AM IST

కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పౌర సరఫరాల గోడౌన్ ల పక్కనున్న మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో పత్తిమీద చెలరేగిన మంటలు మొదట పత్తికి అంటుకున్ని ఆ తరువాత మార్కెట్ యార్డ్ లోని మిగతావాటికీ వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలో దిగి మంటలు అదుపుచేశారు. 

Video Top Stories