Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో అగ్నిప్రమాదం... భారీ పేలుళ్లతో భయం భయం

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని గుణదలలోని ఓ రెండస్తుల భవనంలో ఒక్కసారిగా భీరఅ పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి.

First Published Nov 13, 2022, 1:54 PM IST | Last Updated Nov 13, 2022, 1:54 PM IST

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని గుణదలలోని ఓ రెండస్తుల భవనంలో ఒక్కసారిగా భీరఅ పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే  ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఓ ఫైరింజన్ ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదపుచేసారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.