Asianet News TeluguAsianet News Telugu

విశాఖ సింహాచలం తొలిపంచ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ సింహాచలం వద్ద  పెను ప్రమాదం తప్పింది

First Published Aug 16, 2020, 10:23 AM IST | Last Updated Aug 16, 2020, 10:23 AM IST

విశాఖ సింహాచలం వద్ద  పెను ప్రమాదం తప్పింది . షాపు లీజ్ దారుడు నిర్లక్ష్యం వల్ల  అగ్ని ప్రమాదం జరిగింది .స్థానికులు చొరవతో మంటలు అదుపులోకి  తీసుకురావడంతో మిగతా షాపు యజమానులు ఊపిరి తీసుకున్నారు .