Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం..


విజయవాడలోని వన్ టౌన్ విద్యాధరపురం RTC వర్క్ షాప్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది.


విజయవాడలోని వన్ టౌన్ విద్యాధరపురం RTC వర్క్ షాప్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో చిక్కుకున్న లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి ఇంకా తెలియలేదు. 

Video Top Stories