Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం

విజయవాడ బందరు రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు చుట్టుముట్టాయి.

విజయవాడ బందరు రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. అయితే షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం  సంభవించి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. అగ్ని మాపక సిబ్బందిమంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని తెలుస్తుంది.