Asianet News TeluguAsianet News Telugu

Fire Accident : ఫైర్ అయిన ఫ్రైడ్ చికెన్ సెంటర్

విశాఖ పట్నం గాజువాకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

First Published Nov 19, 2019, 5:07 PM IST | Last Updated Nov 19, 2019, 5:07 PM IST

విశాఖ పట్నం గాజువాకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గాజువాకలోని డక్కన్ ఫ్ర్తెడ్ చికెన్(DFC)లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో హోటల్ లోని సిబ్బంది, నిర్వాహకులు బయటకు పరుగులు తీశారు. సంఘటన స్థలానికిఅగ్నిమాపకసిబ్బంది రావడం ఆలస్యం కావడంలో పొగ మంటలు పెరిగిపోయాయి.