Video news : షాపు కట్టేసిన అరగంటకే అంటుకున్న మంటలు...
విశాఖలోని బ్యాటరీ మోటార్ వెహికల్స్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 వెహికల్స్ ధ్వంసం అయ్యాయి ఈ ప్రమాదానికి కారణం దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూం లో 25 వెహికల్స్ ఉన్నాయి.
విశాఖలోని బ్యాటరీ మోటార్ వెహికల్స్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 వెహికల్స్ ధ్వంసం అయ్యాయి ఈ ప్రమాదానికి కారణం దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూం లో 25 వెహికల్స్ ఉన్నాయి. ఫర్నీచర్, ఇతర సామాగ్రితో కలిపి సుమారు 30 నుండి 40 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగి ఉండవచ్చని షోరూం యజమాని కృష్ణ తెలిపారు. ఏడున్నరకి షాప్ కట్టేసి వెళ్లిన అరగంటలోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.