జగన్ మీద దూకుడు: ఏపీలో బిజెపి సత్తా ఎంత?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి యుద్ధం పెంచినట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి యుద్ధం పెంచినట్లు కనిపిస్తోంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలో YS Jagan మీద ఏపీ BJP నేతలు మాత్రమే కాకుండా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ మీద ఉన్న నాయకులు జైలుకు వెళ్తారని Prakash Javadekar హెచ్చరించారు. వైఎస్ జగన్ ను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనేది అందరికీ తెలుసు. మాటల్లో చూపించిన దూకుడు బిజెపి ఏపీలో చర్యల్లో చూపించడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టే సత్తా ఏపీ బిజెపికి ఉందా అనేది ప్రశ్నార్థకం, అదేమిటో చూద్దాం.