Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో విషాదం... పశువుల మేతకు వెళ్లి తండ్రీ కొడుకులు మృతి

మైలవరం: పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ రైతు పంటకు రక్షణగా వేసిన కరెంట్ పెన్సింగ్ తాకి తండ్రీకొడుకులిద్దరు మరణించారు. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని టి.గన్నవరం ఒంగురి అర్జునరావు(50), అతని కుమారుడు అజయ్(15)ప్రతిరోజు లాగే పొలంలో పశువుల మేతను తీసుకురావడానికి వెళ్లారు. ఈ క్రమంలో కరెంట్ సప్లయ్ కలిగిప పెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించి విద్యుతాఘాతానికి గురయ్యారు. దీంతో తండ్రీకొడుకు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. 
 

First Published Oct 3, 2021, 1:05 PM IST | Last Updated Oct 3, 2021, 1:05 PM IST

మైలవరం: పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ రైతు పంటకు రక్షణగా వేసిన కరెంట్ పెన్సింగ్ తాకి తండ్రీకొడుకులిద్దరు మరణించారు.కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని టి.గన్నవరం ఒంగురి అర్జునరావు(50), అతని కుమారుడు అజయ్(15)ప్రతిరోజు లాగే పొలంలో పశువుల మేతను తీసుకురావడానికి వెళ్లారు. ఈ క్రమంలో కరెంట్ సప్లయ్ కలిగిప పెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించి విద్యుతాఘాతానికి గురయ్యారు. దీంతో తండ్రీకొడుకు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.