Video news : రైతులకు క్షమాపణ చెప్పిన తర్యాతే పర్యటించాలి
అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో రైతులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని నల్ల జెండాలు పట్టుకుని రైతులు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో రైతులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని నల్ల జెండాలు పట్టుకుని రైతులునిరసన వ్యక్తం చేశారు. పట్టా భూములకు ఒక రకంగా, అస్సైనెడ్ భూములకు మరోరకంగా ప్యాకేజి ఇచ్చారని ఆరోపించారు. దళితులను అవమానించే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు క్షమాపణ చెప్పిన తరువాతనే రాజధాని ప్రాంతంలో బాబు పర్యటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు.