Asianet News TeluguAsianet News Telugu

AP Capitals : ఒంటికి మొక్కలు చుట్టుకుని...రైతుదినోత్సవ నిరసన..

ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా నెక్కల్లు కు చెందిన నరసింహారావు అనే రైతు మిరప, పత్తిమొక్కలను కట్టుకుని వినూత్నంగా తన నిరసన తెలిపాడు. 

తుళ్లూరులో రైతులు రకరకాలుగా నిరసనలు తెలుపుతున్నారు.ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా నెక్కల్లు కు చెందిన నరసింహారావు అనే రైతు మిరప, పత్తిమొక్కలను కట్టుకుని వినూత్నంగా తన నిరసన తెలిపాడు. 

Video Top Stories