Video : పోలీసులమని చేయి పట్టుకుని లాగితే.. చెంప పగలగొట్టింది...
గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో ఫేక్ పోలీసులు హాల్ చల్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో ఫేక్ పోలీసులు హాల్ చల్ చేశారు. ఓ దుకాణం యజమానిని డబ్బులు ఇవ్వాలంటూ నకిలీ హోం గార్డు ఐడి కార్డుతో వేధిస్తున్నారు. పదివేలు వసూలు చేసి, ఇంకా ఇవ్వాలని లేదంటే కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆ యజమానురాలు స్థానికుల సాయంతో వారి గుట్టురట్టు చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించారు.