Asianet News TeluguAsianet News Telugu
breaking news image

నరసరావుపేటలో ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు... భారీ విగ్రహం ఏర్పాటు

గుంటూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దళిత నాయకులు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఘనంలో నిర్వహించారు. 

గుంటూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దళిత నాయకులు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఘనంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ థియేటర్ వద్ద సంజీవయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఈ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.