టెస్టింగ్ నుండి ట్రీట్మెంట్ వరకూ అన్నీ అబద్దాలే.... నారా లోకేష్
అనంతపురం,అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది .
అనంతపురం,అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది .ఫోన్ చేస్తే వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేదు,పట్టించుకున్న నాధుడు లేడు.రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతం.ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్నజగన్ రెడ్డి ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేకు,నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తోంది .కరోనా పెద్ద విషయం కాదన్న రోజునుండి అదే నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న ప్రభుత్వం అన్న లోకేష్