Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో విచిత్రంగా సర్వే చేపడుతూ... పోలీసులకు చిక్కిన గ్యాంగ్

విజయవాడలో అనుమానాస్పదంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల అభిప్రాయాలను సేకరిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పడమటి ప్రాంతంలో కొందరు ఇంటింటికీ వెళ్లి మీరు దేనికి ఓటు వేస్తారంటూ ప్రశ్నించడమే కాకుండా నమూనా బ్యాలెట్ పత్రంలో ఆ గుర్తు మీద టిక్ పెట్టి  బాక్సులో కలెక్ట్ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు వాళ్ళని నిలువరించి స్థానిక పటమట పోలీసులకు అప్పజెప్పారు. 

Mar 7, 2021, 4:42 PM IST