సింహాచలంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏకాంతంగా చందనోత్సవం
సింహాచల లక్ష్మి వరః నరసింహ స్వామి వారికీ ఏకాంతంగా చందనోత్సవం కార్యక్రమం ప్రారంబబ్యమైంది .
సింహాచల లక్ష్మి వరః నరసింహ స్వామి వారికీ ఏకాంతంగా చందనోత్సవం కార్యక్రమం ప్రారంబబ్యమైంది . స్వామివారి కి పట్టు వస్త్రములు సమర్పించి ధర్మకర్త సంచిత గజపతి నిజరూప తొలిదర్శనం చేసుకోనున్నారు .