ధూళిపాళ్ళను విడుదల చేయాలని డివిసి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఆందోళన.
కరోనా సెకండ్ వేవ్ ప్రబలి హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు లు చేయడం సరికాదని చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న డివిసి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నిరసన, ఆందోళన కార్యక్రమం చేపట్టారు.