Asianet News TeluguAsianet News Telugu

దుర్గగుడి మా‌పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా-చైర్మన్

మా‌పాలక మండలి సభ్యురాలు కారులో మద్యం బాటిళ్ళు ఉన్నాయని పోలీసులు నిర్దారించడంతో రాజీనామా లేఖ పంపింది .

మా‌పాలక మండలి సభ్యురాలు కారులో మద్యం బాటిళ్ళు ఉన్నాయని పోలీసులు నిర్దారించడంతో రాజీనామా లేఖ పంపింది .నైతిక బాధ్యత వహిస్తూ  సభ్యరాలు పంపిన రాజీనామా లేఖను ఆమోదిస్తున్నాం అని దుర్గగుడి చైర్మన్  పైలా సోమినాయుడు అన్నారు .