డాక్టర్ సుధాకర్ ను కసబ్ లా ట్రీట్ చేశారు.. ఇప్పుడు వణుకుతున్నారు.. వంగలపూడి అనిత..
డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ అమానుషంగా వ్యవహరించిందని టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు.
డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ అమానుషంగా వ్యవహరించిందని టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు కక్షసాధింపు చర్యలతో అతన్ని హింసించినప్పుడు గుర్తుకురాని బంధుత్వాలు.. ఈ కేసును కోర్టు సుమోటోగా తీసుకోగానే గుర్తుకువచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని బాబాయి, అబ్బాయి ఇష్టారాజ్యంగా చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆ వివరాలు..