Asianet News TeluguAsianet News Telugu

గోదావరిలో చిక్కుకున్న డా. నిమ్మల రామానాయుడు -క్షేమంగా ఒడ్డుకు

గోదావరి ముంపు గ్రామాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో బోట్ ఇంజిన్ పాడవడంతో నీటిలో చిక్కుకున్న డా. నిమ్మల. 

గోదావరి ముంపు గ్రామాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో బోట్ ఇంజిన్ పాడవడంతో నీటిలో చిక్కుకున్న డా. నిమ్మల. చంద్రబాబు మీడియాలో చూసి స్పందించడం , అలాగే కలెక్టర్ ,పోలీసులు వెను వెంటనే వచ్చి అందరిని కాపాడడం జరిగింది .