క్వారంటైన్ లో ఎలా ఉంటుందో తెలుసా.. ఓ యువకుడి సెల్పీ వీడియో..

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భోజ్యం శేఖర్ అనే వ్యక్తి కరోనా తీవ్రత ఉన్న ప్రాంతం నుండి ప్రయాణం చేశాడు.

First Published Apr 8, 2020, 11:28 AM IST | Last Updated Apr 8, 2020, 11:28 AM IST

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భోజ్యం శేఖర్ అనే వ్యక్తి కరోనా తీవ్రత ఉన్న ప్రాంతం నుండి ప్రయాణం చేశాడు. ఈ విషయం తెలిసిన స్థానిక విలేజ్ వాలంటీర్లు, ఆశా కార్యకర్త తిరుపతిలోని రుయా ఆసుపత్రి కి వెళ్ళమని  సూచించారు. అక్కడ అతను 14 రోజుల పాటు  క్వారంటయిన్లో ఉన్నాడు. క్వారంటైన్ అంటే భయపడొద్దనీ.. అన్ని సౌకర్యాలూ కల్పించారని చెబుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో...