Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన పాకెట్స్ వితరణ

దాతల  సహకారముతో అక్షయ  పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో  భోజన పాకెట్స్ పంపిణి కార్యక్రమము  చేస్తున్నారు ..

దాతల  సహకారముతో అక్షయ  పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో  భోజన పాకెట్స్ పంపిణి కార్యక్రమము  చేస్తున్నారు. హాస్పిటల్స్ కు వచ్చు రోగి సహాకుల కొరకు దేశవ్యాప్తముగా  భోజన పాకెట్స్ వితరణ చేయడం ప్రారంభించినారు , దీనిలో భాగముగా విశాఖపట్నం లో రోజు 3000 భోజనము పాకెట్స్ వితరణ ప్రారంభిచడం జరిగింది .