Asianet News TeluguAsianet News Telugu

తైవాన్ కంపెనీ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అనుకూలత వివరించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్

కృష్ణా, గోదావరి నదులు పారే ఆంధ్రప్రదేశ్ లో జలవనరులు పుష్కలం.


కృష్ణా, గోదావరి నదులు పారే ఆంధ్రప్రదేశ్ లో జలవనరులు పుష్కలం.
రిజర్వాయర్లలోని నీటిలో పరిశ్రమలకు ప్రత్యేకంగా 10శాతం కేటాయింపు.
మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయ్యే ఖర్చును వివరించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది.