Asianet News TeluguAsianet News Telugu

నాన్న నరేంద్ర వున్నా లేకున్నా...: ధూళిపాళ్ల నాగసాయి ఆందోళన

గుంటూరు: తన తండ్రి ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై ధూళిపాళ్ల నాగసాయి వై దీప్తి ఆందోళన వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ఆమె మాట్లాడారు. అమూల్  కోసమే సంగం డెయిరీని తొక్కిపెట్టడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. సంగం డెయిరీకి ధూళిపాళ్ల నరేంద్ర యజమాని కాదు... ప్రజలు యజమానులని అన్నారు. నాన్న నరేంద్ర వున్నా లేకున్నా సంగం డెయిరీ అభివ్రుద్ది మాత్రం ఆగదన్నారు ధూళిపాళ్ల నాగసాయి. 