video news : భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే నదీస్నానాలు చేసి, తమ ఇష్టదైవమైన శివయ్యను దర్శించుకున్నారు. కార్తీకదీపాలు వెలిగించి తమ భక్తి చాటుకున్నారు. దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.