Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రిలోపరిస్థితి దారుణం డిప్యూటీ తహసీల్దార్ (సెల్ఫ్ వీడియో )

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం మురళీ కృష్ణ కరోనా కోవిడ్ సోకింది.

First Published May 6, 2021, 11:04 AM IST | Last Updated May 6, 2021, 11:04 AM IST

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం మురళీ కృష్ణ కరోనా కోవిడ్ సోకింది.ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగులకు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డిప్యూటీ తహసీల్దార్ ను పట్టించుకోకుండా సాధారణ రోగులు పరిస్థితి ఎలా ఉంటోంది డిప్యూటీ తహసీల్దార్ మాటల్లోనేవినండి .