video news : మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ పాషా కృష్ణాజిల్లా నందిగామలో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలసి మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ పాషా కృష్ణాజిల్లా నందిగామలో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలసి మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. హాజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు మూడు లక్షల ఆదాయంపైన ఉన్న వారికి ముఫై వేలు ఇస్తుందన్నారు. క్రైస్తవ సోదరులు కూడా జెరూసలేం వెళ్లేందుకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు.
.