video news : తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ జంట
బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దీపికా, రణవీర్ లు రేపు ఉదయం అమృత్ సర్ చేరుకొని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.