దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు - నిమ్మకాయల చిన్న రాజప్ప
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. దళితులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను వివరిస్తూ ప్రచురితమైన ‘దళితులపై దమనకాండ’ అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు.