Asianet News TeluguAsianet News Telugu

Video : చంద్రబాబుపై దళిత సంఘాల ఆగ్రహం...అరెస్టుకు డిమాండ్..

పొన్నూరు, దళిత IAS అధికారి, బిసిజి మెంబర్ విజయకుమార్ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానించారని గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

పొన్నూరు, దళిత IAS అధికారి, బిసిజి మెంబర్ విజయకుమార్ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానించారని గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు దళిత IAS అధికారి విజయ కుమార్, రాష్ట్రంలోని దళితులకు క్షమాపణ చెప్పాలని భీం ఆర్మీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డిమాండ్ చేసింది. దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడుపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దళిత వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు రేగులగడ్డ వాసు డిమాండ్ చేశారు.

Video Top Stories