దాచేపల్లిలో ఆర్ఎంపికి కరోనా పాజిటివ్.. అతనితో 300మందికి..?

గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డా.శ్రావణి విలేకరుల సమావేశం నిర్వహించారు.

First Published Apr 20, 2020, 5:28 PM IST | Last Updated Apr 20, 2020, 5:28 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డా.శ్రావణి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ దాచేపల్లి మండలంలో ఆరు  కరోనా కేసులు నమోదు అయ్యాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. మండలంలో క్వారంటైన్ లో 79 మంది ఉన్నారని వారు తెలిపారు దాచేపల్లి మండలంలో ఉన్న ఆర్ఎంపిలు ఎవ్వరూ కూడా దగ్గు, జలుబు, జ్వరానికి వైద్యం చేయవద్దని , వెంటనే తమకు సమాచారం అందించాలని వారు సూచించారు.