Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ డిపార్ట్మెంటుకు షాక్.. ఉద్యోగులను నిలదీస్తున్న వినియోగదారులు..

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల కరెంటు రీడింగ్ లు తీస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల కరెంటు రీడింగ్ లు తీస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలది కలిసి ఈ నెల బిల్లులో చేర్చుతుండడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. రెండు నెలలది కలిసి తీస్తే స్లాబ్ మారిపోతుంది. అంతేకాకుండా గత నెల కట్టిన అమౌంట్ ను ఎలా అడ్జెస్ట్ చేస్తారో తెలియదు. అవన్నీ చెప్పకుండా రీడింగ్ ఎలా తీస్తారంటూ ఓ వినియోగదారుడు కరెంట్ అతన్ని ఎలా నిలదీస్తున్నాడో చూడండి..