విశాఖ అగ్రి ప్రమాదం : మార్చురీ దగ్గర సిపిఎం నాయకుల అరెస్ట్..

విశాఖ కేజీహెచ్ మార్చురీ దగ్గర సీపీఎం నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

First Published Jul 14, 2020, 2:41 PM IST | Last Updated Jul 14, 2020, 2:41 PM IST

విశాఖ కేజీహెచ్ మార్చురీ దగ్గర సీపీఎం నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరవాడ రాంకీ ఫార్మా కంపెనీలో ట్యాంకర్ పేలిన ప్రమాదంలో చనిపోయిన కాండ్రేగుల శ్రీనివాస్ మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర  సభ్యులు సిహెచ్ నరసింగరావు, సీఐటీయూ జిల్లా నాయకులూ వి.వి శ్రీనివాసరావు లను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.