కరోనాపై డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి.. సిహెచ్ బాబూరావు..
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేత బాబూరావు విమర్శించారు.
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేత బాబూరావు విమర్శించారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చారు కానీ ఎక్కడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు ట్రీట్మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క రోజులోనే 44 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు.