Video : పెరిగిన ధరలకు నిరసనగా సిపిఎం ధర్నా

కృష్ణాజిల్లా నందిగామలో పెరిగిన ధరలకు నిరసనగా నందిగామ రైతు బజార్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

First Published Dec 11, 2019, 12:56 PM IST | Last Updated Dec 11, 2019, 12:56 PM IST

కృష్ణాజిల్లా నందిగామలో పెరిగిన ధరలకు నిరసనగా నందిగామ రైతు బజార్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన ఉల్లిగడ్డ, పప్పుల ధరలను వెంటనే తగ్గించాలని, ఉల్లిపాయలను రేషన్ షాపుల ద్వారా సప్లై చేయాలన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. CPM, CPI Dharna at Nandigama Rythubazar for Hiked Onion, Pulses, bus fares, Krishna District