సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హౌస్ అరెస్టు

నారాయణ తిరుపతి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేసారు . 

First Published May 11, 2021, 12:48 PM IST | Last Updated May 11, 2021, 12:48 PM IST

నారాయణ తిరుపతి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేసారు . రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఎన్ని మరణాలు సంభవించాయో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పాలి అని నారాయణ అన్నారు .