Asianet News TeluguAsianet News Telugu

రైతులను కాదని దళారులకు ప్రాధాన్యం..ఇదేం సమ న్యాయం...

కృష్ణాజిల్లా నందిగామ లో మార్కెట్ యార్డు వద్ద రైతులు గేట్ కి అడ్డంగా ట్రాక్టర్ పెట్టి  ఆందోళన చేపట్టారు.

కృష్ణాజిల్లా నందిగామ లో మార్కెట్ యార్డు వద్ద రైతులు గేట్ కి అడ్డంగా ట్రాక్టర్ పెట్టి  ఆందోళన చేపట్టారు. నందిగామ మార్కెట్ యార్డ్ లో దళారీ వ్యవస్థ నడుస్తుందని యార్డ్ లో అర్ధరాత్రి దళారీలు తమ పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నెంబర్ తీసుకున్నా తమ బళ్లను అన్ లోడ్ చేయనివ్వడం లేదని వాపోయారు.