కొంపముంచిన లారీ డ్రైవర్ సరదా.. 300మంది క్వారంటైన్...

విజయవాడ కృష్ణ లంకలో లారీ డ్రైవర్  కారణంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

First Published Apr 27, 2020, 10:40 AM IST | Last Updated Apr 27, 2020, 10:40 AM IST

విజయవాడ కృష్ణ లంకలో లారీ డ్రైవర్  కారణంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 24మందిక కరోనాపాజిటివ్ అని తేలడంతో కృష్ణలంకలో 300మందిని క్వారంటైన్ చేశారు. ఈ లారీ డ్రైవర్ కాళీగా ఉన్నానని కృష్ణలంకతో పాటు, రణదీర్ నగర్ లోని తన స్నేహితులు ఇళ్లకు వెళ్లి సరదాగా గడిపి వచ్చాడు. దీంతో ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ పెట్రోలింగ్ తో మారుమ్రోగిపోతోంది.