Asianet News TeluguAsianet News Telugu

లండన్ నుంచి గన్నవరం చేరుకున్న 145 మంది ప్రవాసాంధ్రులు

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఎయిరిండియా విమానంలో 145 మంది ప్రవాసాంధ్రులు లండన్ నుంచి ముంబై చేరుకొని అక్కడ నుండి ఉదయం 7.50 కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. విదేశాలు నుండి వచ్చే ప్రయాణికులకు గన్నవరం విమానాశ్రయంలో జిల్లాల వారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విదేశాలు నుండి వచ్చేవారు తప్పనిసరిగా 14 రోజులు ప్రభుత్వ, పెయిడ్ కోరంటైన్ లలో ఉండాలని తెలిపారు. 

Video Top Stories