Asianet News TeluguAsianet News Telugu

మందుబాబుల అత్యుత్సాహం.. మందుకోసం తోసుకుంటూ, తొక్కుకుంటూ..

విశాఖపట్నంలోని ఊర్వశి జంక్షన్ సర్వీస్ రోడ్ లో గల మందు దుకాణంలో మందుబాబులు ఎగబడ్డారు. 

విశాఖపట్నంలోని ఊర్వశి జంక్షన్ సర్వీస్ రోడ్ లో గల మందు దుకాణంలో మందుబాబులు ఎగబడ్డారు. ఒకరిమీద ఒకరు పడుతూ, తోసుకుంటూ, నెట్టుకుంటూ మందుకోసం గుంపులుగా ఎగబడ్డారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసూ ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఇలా చేస్తే కరోనా ఇంకా విజృంభిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.