విశాఖ జిల్లా మారికవలస లో ఆహారం సరిగా ఇవ్వడంలేదు అని ఆరోపిస్తున్న కరోనా పాజిటివ్ వ్యక్తులు

విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి  వచ్చిన  కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆహారం అందటంలేదు. 

First Published Jul 23, 2020, 5:33 PM IST | Last Updated Jul 23, 2020, 5:33 PM IST

విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి  వచ్చిన  కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆహారం అందటంలేదు . మారికవలస దగ్గర చైతన్య కాలేజీ మూడో అంతస్తులో సుమారు 50 మంది పేషెంట్లు ఉన్నారు వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైం కు ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వడం లేదని కనీసం తాగడానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఉదయం మధ్యాహ్నం అంబలి మాత్రమే ఇస్తున్నారని ఇదే విషయాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అడిగితే నువ్వు ఏమీ చేయలేమని నీకు నచ్చితే ఉండండి లేకపోతే అప్లికేషన్లు ఇస్తాము సంతకాలు చేసి ఇంటికి   వెళ్ళిపొండి అని చెప్తున్నారు.